-
Home » RBI Hikes Repo Rate
RBI Hikes Repo Rate
RBI Hikes Repo Rate: సామాన్యులకు షాక్.. మరోసారి రెపో రేటు పెంచిన ఆర్బీఐ .. పెరగనున్న లోన్ ఈఎంఐలు
ఆర్బీఐ రెపో రేటు (పాలసీ రేట్లు)ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.25శాతం నుంచి 6.50 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో అన్ని రకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
RBI Hikes Repo Rate: సామాన్యులపై మళ్లీ భారం.. రెపోరేటు 35 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రేపోరేటు 6.25 శాతానికి చేరుకుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయంతో కార్లు, గృహాలు, ఇతర అనేక రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలు పెరగనున్నాయి.
RBI Hikes Repo Rate: రుణగ్రహీతలకు షాక్.. మరోసారి వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ..
పెరుగుతున్న ద్రవ్వోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటును మరో 0.50 శాతం పెంచడంతో 5.90శాతానికి చేరింది. శుక్రవారం ఉదయం ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీరేట్లను 0.50శాతంకు �