Home » RBI increased the rate by 35 basis points
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రేపోరేటు 6.25 శాతానికి చేరుకుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయంతో కార్లు, గృహాలు, ఇతర అనేక రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలు పెరగనున్నాయి.