Home » RBI may soon release 20 note
నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పలు కొత్త నోట్లు విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లు, లోగోలు, సెక్యూరిటీ ప్రమాణాలతో ఫ్రెష్ లుక్‌తో పాత వాటి స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు తీసుకొచ్చింది.