Home » RBI
దేశ వృద్ధి రేటు కొన్ని దేశాల కన్నా అధికంగానే ఉన్నప్పటికీ మన దేశ జనాభా దృష్ట్యా అది మరింత ఎక్కువగా ఉండాలని ఆయన చెప్పారు. భారత వృద్ధిరేటు 7 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని రఘురామ్ రాజన్ గుర్తుచేశారు. అయితే, మన దేశంలోని �
ముందునుంచి ఉన్న అంచనాల ప్రకారమే వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. 0.75 శాతం బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది అక్కడి మార్కెట్లకు జోష్ తెచ్చింది.
క్రిప్టో కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేందుకు కొత్త గైడ్ లైన్స్ అక్టోబర్ 1 నుంచి అమలు చేసుకోవచ్చని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా డెడ్లైన్ జులై1గా ప్రకటించిన ఆర్బీఐ..
వినియోగదారుల పేమెంట్స్ డాటాకు సంబంధించిన సమాచారం భద్ర పరిచే అంశంలో నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డులపై గత ఏడాది జూలై 14న ఆర్బీఐ నిషేధం విధించింది. ఈ నిషేధం ప్రకారం కొత్త కస్టమర్లకు క్రెడిట్, డెబిట్, ప్రిపెయిడ్ కార్డులు జారీ చేయకూడద
పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రూ.2వేల నోటు కొద్దిరోజుల్లో కనిపించకుండాపోతుందట. ఈ క్రమంలో చెలామణిలో ఉన్న నోట్లను క్రమక్రమంగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆర్బీఐ. ఇందులో భాగంగానే కేంద్ర బ్యాంకు వీటి ముద్రణ ఆపేసి.. చె�
ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఇకపై డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అవసరం లేదు. ఏటీఎంలో నుంచి నేరుగా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరుగనున్నాయి. అలాగే గృహ రుణాల ఈఎంఐలు పెరుగనున్నాయి.
కొన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్నాయని విమర్శించారు. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడాన్ని దేశద్రోహం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయంటూ రఘురాం రాజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవు రానుంది. రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల సంఖ్యలో కాస్తంత మార్పు ఉన్నా..(Bank Holidays April 2022)