Home » RBI
డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. మరి డిసెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా? ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంచుతారో తెలుసా? ఈ విషయాలు తెలుసుకోకపోతే.. బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆర్బీఐ 2022-23లో సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని లాంచ్ చేస్తుందని గత బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సీబీడీసీ ప్రవేశంతో డిజిటల్ ఎకానమీకి మరింత ఊపు వస్తుందని ఆమె అన్నారు. సెంట్రల్ బ్యాంకు డిజ�
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. గత సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. ఇది ఆగష్టు నెలతో పోలిస్తే 0.41 శాతం ఎక్కువ. దీని కారణంగా ఆహారోత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
హోమ్‌లోన్ తీసుకున్నవారికి షాక్ ఇచ్చిన
క్రెడిట్ కార్డు యూజర్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇకపై యూపీఐ పేమెంట్లు ఉచితంగా చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే, రూ.2వేల వరకు మాత్రమే లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు ఉంది. అదీ రూపే క్రెడిట్ కార్డుల మీద మాత్రమే.
పెరుగుతున్న ద్రవ్వోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటును మరో 0.50 శాతం పెంచడంతో 5.90శాతానికి చేరింది. శుక్రవారం ఉదయం ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీరేట్లను 0.50శాతంకు �
లోన్ యాప్ లపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించటానికి సిద్ధమైంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. లోన్ యాప్‌ల ఆగడాలు, చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్బీఐకు కేంద�
అక్రమ లోన్ యాప్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతోంది కేంద్రం. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లోన్ యాప్స్ త్వరలో నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అనుమతి కలిగిన లోన్ యాప్స్ వివరాలతో ‘వైట్‌లిస్ట్’ సిద్ధం చేయబోతుంది ఆర్బీఐ.
Personal Loan Apps : భారత్‌లో ప్లే స్టోర్ (Play Store) నుంచి దాదాపు 2వేల పర్సనల్ లోన్ యాప్‌లను తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్లే స్టోర్ నుంచి పర్సనల్ లోన్ యాప్స్ తొలగించినట్టు తెలిపింది.
దేశంలో ద్రవ్యోల్బణంతో పాటు పారిశ్రామిక ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ నివేదిక విడుదల చేసింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.71 శాతంగా నమోదైందని తెలిపింది. జూన్ తో పోల్చితే జూలైలో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్�