Home » RCB head coach Andy Flower
ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం ఉసూరుమనిపించడం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB )కి అలవాటుగా మారింది. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ అదే పునరావృతమైంది. బెంగళూరు పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. కెప్టెన్‌ను మార్చిన ఫలితం లేకపోవడంతో ఈ సా