Home » RCC Report
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం పార్లమెంటులో కేంద్రం తేల్చిచెప్పింది.