Home » RCP SINGH
ఇప్పటికే మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యా సింధియాలకు కేటాయిస్తూ మోదీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ది శాఖా మంత్రిగా కొనసాగుతున్న స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల శాఖను అదనంగా అప్పగించారు.
RCP Singh chosen new president of JD(U) జనతా దళ్ యునైటెడ్(జేడీయూ)లో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. జేడీయూ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ రాజ్యసభ్య సభ్యుడు ఆర్సీపీ సింగ్ ఎంపికయ్యారు. జేడీయూ అధ్యక్షుడుగా 2019లో తిరిగి ఎన్నికైన నితీశ్ కుమార్ పదవీకాలం పూర్తవడంతో ఈ రోజు �