Home » reach hospital
వాతావరణంలో మార్పులు దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. మామూలుగానే మంచుతో కప్పి ఉండే జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుత చలికాలం రెట్టింపుగా కురుస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
Jummu Kashmir: Army help pregnant woman reach hospital : దేశం కోసం ప్రాణాలు పెట్టే సైనికులు దేశ ప్రజలకు ఆపదొస్తే మేమున్నామంటున్నారు. దేశ సరిహద్దుల్లో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడడమే కాదు..ప్రజలకు కష్టమొస్తే మా సేవల్ని అందిస్తామంటున్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ సంఘట