Home » reach peak
కరోనా వేవ్ ల వారీగా జనాలను హడలెత్తిస్తోంది. ఫస్ట్ వేవ్ లో భయపెట్టేసింది. సెకండ్ వేవ్ లో ప్రజల ప్రాణాల్ని హరించేసింది. ఇక థర్డ్ వేవ్ పరిస్థితి తలచుకుంటేనే హడలిపోతున్నారు జనాలు. సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుతున్నాయని సంబరపడాలో థర్డ్ వేవ్ లో పరి�