Home » Reaches
టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. తనకు బోడే ప్రసాద్ డబ్బులిచ్చారంటూ వంశీ చేసిన ఆరోపణలను ఖండించకపోవడంతో వైవీబీ అలిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉయ్యూరులోని యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ ఇంటిక