Home » Read Human Mind
మనిషి మెదడు ఆలోచనల ఖార్కానా. మన మెదడులో వచ్చే ఆలోచనల వేగాన్ని అందుకోవడం ఎవరివలన కాని పని. అయితే.. ఓ హెల్మెట్ మన మెదడుని చదివేస్తుంది. అమెరికాలోని కెర్నెల్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ మనిషి మెదడును చదివే హెల్మెట్లను తయారు చేసింది.