Home » Reading Scan
కరోనా పరిస్థితుల్లో నగదు చెల్లింపులన్నీ డిజిటల్లోనే జరిగిపోతున్నాయి. ఆన్లైన్ పేమెంట్స్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే APEPDCL విద్యుత్ సంస్థ విన్నత్నంగా ఆలోచించి ఓ సరికొత్త యాప్ ప్రవేశపెట్టింది.