Home » Ready For Shooting
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం సుందర్ సి తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో గాయపడ్డ విశాల్ కోలుకొని తిరిగి మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం యొక్క