Home » ready mix container
హైదరాబాద్ లో రెడీమిక్స్ కంటైనర్ వాహనం బీభత్సం సృష్టించింది. ముషీరాబాద్ చౌరస్తాలో పార్క్ చేసిన వాహనాలపైకి దూసుకెళ్లింది.