Home » Real Estate Expert
Hyderabad Development Mantra : హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రణాళిక బద్దమైన సిటీగా డెవలప్ చేస్తే హైదరాబాద్ మహానగర విస్తృతి భారీగా పెరగనుంది.