Home » Real Estate Fraud
Real Estate Fraud : పెట్టుబడులంటూ అమాయకులను మోసం చేసి సుమారు రూ. 500 కోట్లు వసూలుకు పాల్పడి డబ్బుతో పారిపోయినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీ లాంచ్ పేరుతో 900 కోట్ల రూపాయల మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు.