Real Estates

    సుప్రీం వార్నింగ్ : ఆరావళికి హాని జరిగితే ఊరుకోం

    March 9, 2019 / 04:44 AM IST

    ఢిల్లీ: ప్రఖ్యాత ఆరావళి పర్వాతాలకు ఏదైనా (హాని)జరిగితే ఊరుకునేది లేదని హరియాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని..అడవులు..కొండలు..గుట్టలు మాయం అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఆరావళి పర్వత శ్రేణు�

10TV Telugu News