Home » Real Star Upendra
Happy Birthday Upendra: ఉపేంద్ర.. ‘A’ అనే ఒకే ఒక్క సినిమాతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసేశారు. పేరుకి కన్నడ పరిశ్రమకు చెందిన వారైనా తెలుగు, తమిళ్ వంటి ఇండస్ట్రీలలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. సెప్టెంబర్ 18 ఉపేంద్ర పుట్టినరోజు. నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర మార్క