-
Home » Real TDR Projects
Real TDR Projects
భారం తగ్గనుంది.. టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్న హెచ్ఎండీఏ
August 3, 2024 / 10:03 PM IST
Real TDR Projects : జీహెచ్ఎంసీలో టీడీఆర్ బ్యాంకును 2019లోనే అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఏటా ఖజానాపై జీహెచ్ఎంసీకి దాదాపు 5వేల కోట్ల భారం తగ్గింది. ఇలా జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 10వేల కోట్ల వరకు టీడీఆర్ సరిఫికెట్లను జారీ చేశారు.