-
Home » Realme 10 4G
Realme 10 4G
Realme Coca-Cola Phone : రియల్‌మి నుంచి కోకా-కోలా ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
January 28, 2023 / 04:58 PM IST
Realme Coca-Cola Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి కొత్త బ్రాండెడ్ కోకా-కోలా ఫోన్ ఇటీవల ఆన్లైన్లో లీక్ అయింది. ఈ హ్యాండ్సెట్ గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. లీకైన ఫొటో స్మార్ట్‌ఫోన్ డిజైన్ సూచిస్తోంది.
Realme 10 4G Series : భారీ బ్యాటరీతో రియల్‌మి 4G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? జనవరి 9నే లాంచ్.. లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలివే..!
January 5, 2023 / 08:44 PM IST
Realme 10 4G Series : ప్రముఖ చైనా టెక్ దిగ్గజం రియల్‌మి (Realme) భారత మార్కెట్లో Realme 10 4Gని జనవరి 09న లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు డిజిటల్ ఈవెంట్‌ను నిర్వహించనుంది.