Home » Realme 10 4G Live Stream Details
Realme 10 4G Series : ప్రముఖ చైనా టెక్ దిగ్గజం రియల్‌మి (Realme) భారత మార్కెట్లో Realme 10 4Gని జనవరి 09న లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు డిజిటల్ ఈవెంట్‌ను నిర్వహించనుంది.