-
Home » Realme 10 5G Specifications
Realme 10 5G Specifications
Realme 10 5G Launch in India : రియల్మి 10 సిరీస్ 5G మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది.. ఇండియాలో ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
December 27, 2022 / 09:41 PM IST
Realme 10 5G Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు రియల్మి (Realme) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లోకి Realme 10 5G స్మార్ట్ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది.