Home » Realme 11 5G Price
Realme 11 5G Pre-Order : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రియల్‌మి 11 5G ప్రీ ఆర్డర్ సేల్ మొదలుకానుంది. ఆగస్టు 23న ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ ఫ్లాష్ సేల్ అందుబాటులోకి రానుంది.
Realme 11 5G Launch : రియల్‌మి నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే ఆన్లైన్లో ఫోన్ కీలక ఫీచర్లు లీకయ్యాయి. రియల్‌మి ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.