Home » Realme 11 New Update
Realme intelligence Feature : రియల్‌మి ఫోన్లలో ఇంటెలిజెంట్ సర్వీసెస్ అనే ఫీచర్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయిందని కంపెనీ గుర్తించింది. రియల్‌మి ఫీచర్ యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.