Home » Realme 11 Pro
Realme 5G Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రియల్మి 5G సేల్ మొదలైంది. ఈ రియల్మి ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఏ ఫోన్ ధర ఎంత ఉందంటే?
Realme 11 Pro Series : రియల్మి 11 ప్రో+ ఫోన్ భారత మార్కెట్లో జూన్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ. 28వేలు లేదా రూ. 29వేల మధ్య ఉండవచ్చు. రాబోయే Realme 5G ఫోన్ లాంచ్ కావడానికి ముందే ఫీచర్లు లీకయ్యాయి.
Realme 11 Pro Plus : రియల్మి 11 Pro+ 200MP కెమెరా ఫీచర్లతో రానుంది. ఈ స్మార్ట్ఫోన్లో Vivo X90 Pro, Xiaomi 13 అల్ట్రా వంటి మరిన్ని లేటెస్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ల మాదిరిగా ఉండనుంది. ఇందులో ఆసక్తికరమైన కెమెరా మాడ్యూల్ కూడా ఉంది.
Realme 11 Pro+ Launch : కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? మే 10 వరకు ఆగాల్సిందే.. రియల్మి నుంచి (Realme 11 Pro Plus) స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది. ధర ఎంత ఉండొచ్చుంటే?
5G Phones Launch : కొత్త 5G స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే నెలలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త మోడల్ ఫోన్లు (New Smartphones) లాంచ్ కానున్నాయి. ఇందులో ఏయే బ్రాండ్ మోడల్స్ ఉండొచ్చుంటే?