-
Home » Realme 11 Pro Plus
Realme 11 Pro Plus
Motorola Edge 40 Vs Realme 11 Pro+ : అత్యంత సరసమైన మోటో ఎడ్జ్ 40, రియల్‌మి 11ప్రో.. భారత్‌లో ధర ఎంత? ఫీచర్లలో ఏది బెటర్?
June 9, 2023 / 07:32 PM IST
Motorola Edge 40 vs Realme 11 Pro+ : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఏ ఫోన్ కొంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? భారత మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో రెండు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..
Realme 11 Pro Launch : రియల్‌మి 11 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారంతే..!
June 8, 2023 / 04:04 PM IST
Realme 11 Pro Plus Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? Realme 11 Pro+ ఫోన్ అద్భుతమైన 200MP ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఈ హై-రిజల్యూషన్ కెమెరాతో యూజర్లు ప్రత్యేకమైన మూన్ మోడ్‌కు మారవచ్చు.
Realme 11 Pro Plus : 200MP కెమెరాతో రియల్‌మి 11ప్రో ప్లస్ ఫోన్.. భారత్‌లో మే 16నే లాంచ్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
May 13, 2023 / 08:05 PM IST
Realme 11 Pro Plus : రియల్‌మి 11 Pro+ 200MP కెమెరా ఫీచర్లతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Vivo X90 Pro, Xiaomi 13 అల్ట్రా వంటి మరిన్ని లేటెస్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ల మాదిరిగా ఉండనుంది. ఇందులో ఆసక్తికరమైన కెమెరా మాడ్యూల్ కూడా ఉంది.