Home » Realme 11 Pro Plus India
Realme 11 Pro Plus : రియల్మి 11 Pro+ 200MP కెమెరా ఫీచర్లతో రానుంది. ఈ స్మార్ట్ఫోన్లో Vivo X90 Pro, Xiaomi 13 అల్ట్రా వంటి మరిన్ని లేటెస్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ల మాదిరిగా ఉండనుంది. ఇందులో ఆసక్తికరమైన కెమెరా మాడ్యూల్ కూడా ఉంది.