-
Home » Realme 11 Pro Plus sale
Realme 11 Pro Plus sale
Realme 11 Pro Plus 5G Sale : ఫస్ట్ డే సేల్లోనే 60వేల యూనిట్లకుపైగా అమ్ముడైన రియల్మి 11 ప్రో ప్లస్ 5G ఫోన్..
June 17, 2023 / 10:55 PM IST
Realme 11 Pro Plus 5G Sale : భారత మార్కెట్లో మొదటి రోజు సేల్లో 60వేల యూనిట్లకు పైగా రియల్మి 11ప్రో ప్లస్ 5G ఫోన్ అమ్ముడైంది. తద్వారా, కంపెనీ అత్యధిక ఫస్ట్ సేల్స్ రికార్డు బద్దలు కొట్టింది.
Motorola Edge 40 Vs Realme 11 Pro+ : అత్యంత సరసమైన మోటో ఎడ్జ్ 40, రియల్మి 11ప్రో.. భారత్లో ధర ఎంత? ఫీచర్లలో ఏది బెటర్?
June 9, 2023 / 07:32 PM IST
Motorola Edge 40 vs Realme 11 Pro+ : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఏ ఫోన్ కొంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? భారత మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో రెండు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..