Home » Realme 11 Series
Realme 11X 5G Discount : రియల్‌మి 11X 5G ఫోన్ భారత మార్కెట్లో ధర రూ. 14,999 నుంచి అందుబాటులో ఉంది. MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 120Hz LCD డిస్ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీతో ఉంది.
Realme 11 Series : రియల్‌మి ఇండియా 5వ వార్షికోత్సవం సందర్భంగా 200-MP కెమెరాతో ఫోన్ లాంచ్ చేయనుంది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండనుంది. ధర ఎంత ఉండొచ్చుంటే?