Home » Realme 12 Pro 5G Series india
Realme 12 Pro 5G Series : రియల్‌మి నుంచి రియల్‌మి ప్రో ప్లస్ 5G ఫోన్ జనవరి 31న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. 6.7 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, బ్యాటరీతో 50ఎంపీ ప్రైమరీ లెన్స్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉండనుంది.