Home » Realme 12 Pro Series
Realme 12 Pro Launched : భారత మార్కెట్లో రూ. 25,999 ప్రారంభ ధరతో రియల్మి 12 ప్రో ఫోన్ లాంచ్ అయింది. రియల్మి ఈ రేంజ్ టెలిఫోటో కెమెరాను అందిస్తుంది. ఫిబ్రవరి 6న సేల్ జరగనుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
Realme 12 Pro Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్మి 5జీ మిడ్ రేంజ్ ఫోన్ 2024 ప్రారంభంలో లాంచ్ కానుంది. ఈ ప్రో సిరీస్ లాంచ్కు ముందుగానే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలను ఓసారి తెలుసుకుందాం.