-
Home » Realme 12 Pro Series Launch
Realme 12 Pro Series Launch
త్వరలోనే భారత్కు రియల్మి 12ప్రో సిరీస్.. ఈ మిడ్ రేంజ్ ఫోన్ ఫీచర్లు ఇవేనా?
December 11, 2023 / 11:21 PM IST
Realme 12 Pro Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్మి 5జీ మిడ్ రేంజ్ ఫోన్ 2024 ప్రారంభంలో లాంచ్ కానుంది. ఈ ప్రో సిరీస్ లాంచ్కు ముందుగానే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలను ఓసారి తెలుసుకుందాం.