Home » Realme 12 Series Price
Realme 12 Series 5G Launch : భారత మార్కెట్లో రియల్మి నుంచి కొత్త 12 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్ల ప్రారంభ ధరలు రూ. 16,999 నుంచి అందుబాటులో ఉంటాయి.