Home » Realme 13 4G Launch
Realme 13 4G Launch : రియల్‌మి 13 4జీ 67డబ్ల్యూ వైర్డు సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఫోన్లో డ్యూయల్ 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి.