Home » Realme 13 Series Price
Realme 13 Series : భారతీయ మార్కెట్లోకి ఆగస్టు 29న మధ్యాహ్నం 12 గంటలకు రియల్మి 13 సిరీస్ను లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ సిరీస్ రూ. 20వేల ధరల విభాగంలో రానుంది.