Home » Realme 15 5G
Best 5G Smartphones : ఈ డిసెంబర్లో రూ. 30వేల లోపు ధరలో అద్భుతమైన 5జీ స్మార్ట్ఫోన్లు లభ్యమవుతున్నాయి. వివో V60e, రియల్‌మి 15 5G ఫోన్లలో ఏది కొంటారో కొనేసుకోండి.
Realme 15 5G Series : రియల్‌మి 15 5G సిరీస్ వచ్చేసింది. సరికొత్త ఏఐ ఫీచర్లతో రెండు రియల్‌మి ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.
AI కెమెరా, భారీ బ్యాటరీ, శక్తిమంతమైన ప్రాసెసర్, స్టైలిష్ డిజైన్‌తో Realme 15 సిరీస్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది.