-
Home » Realme 15 Pro Launch Date
Realme 15 Pro Launch Date
రియల్మి కొత్త సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ధర, లాంచ్ డేట్, స్పెషిఫికేషన్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!
July 22, 2025 / 04:35 PM IST
Realme 15 Pro : భారత మార్కెట్లోకి రియల్మి నుంచి సరికొత్త 15 ప్రో సిరీస్ రాబోతుంది. అతి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.