Home » Realme 16 Pro India
Realme 16 Pro Series : రియల్మి 16 ప్రో, రియల్మి 16 ప్రో ప్లస్ రెండు స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అడ్వాన్స్ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. రియల్ మి ఫోన్లలో ఇదే అత్యంత ఖరీదైన సిరీస్ అని చెప్పొచ్చు.