Home » Realme 9 Pro
Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ప్లస్ మెంబర్షిప్ యూజర్ల కోసం ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చేసింది. అధికారికంగా సెప్టెంబర్ 23న ఫ్లిప్కార్ట్ సేల్ అందుబాటులోకి రానుంది.