Home » Realme 9 Series
Realme 10 Sale : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్, Realme 10ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ అధికారిక లాంచ్ తేదీని వెల్లడించలేదు. నవంబర్లో ఈ స్మార్ట్ఫోన్ Realme 10 లాంచ్ చేయాలని భావిస్తోంది.