-
Home » Realme 9i 5G sale
Realme 9i 5G sale
Realme 9i 5G : రియల్మి 9i 5G సేల్ మొదలైందోచ్.. మరో 5 కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం.. ధర ఎంతంటే?
August 25, 2022 / 07:33 PM IST
Realme 9i 5G Sale : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మి నుంచి Realme 9i 5G ఫోన్ సేల్ మొదలైంది. అంతేకాదు.. భారత మార్కెట్లో మరో 5 కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా సేల్లో అందుబాటులో ఉన్నాయి.