Home » Realme budget phone
Realme C30 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ నుంచి మరో సరసమైన ఫోన్ భారత మార్కెట్లోకి త్వరలో రానుంది. కొత్త నివేదిక ప్రకారం.. కంపెనీ C-సిరీస్ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేయనుంది.