Home » realme C3
రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్నారా.. అయితే ఈ అప్‌డేట్ మీ కోసమే.. దీని కోసం లేటెస్ట్‌గా ఆండ్రాయిడ్ 11 స్టేబుల్ వెర్షన్ విడుదలైంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ సీ3ని 2020 ఫిబ్రవరి 14న విడుదల చేసింది.