Home » Realme C35
Best Mobile Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కంపెనీలు మిడిల్-రేంజ్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి.
Realme C35 స్మార్ట్ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కేవలం రూ.10వేల ధరకే ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Realme C25 మోడల్ ఫోన్ కు ఇది అప్ గ్రేడ్ వెర్షన్..