-
Home » Realme C53 Discount
Realme C53 Discount
Realme C53 Price Cut : రియల్మి C53 ఫోన్ ధర తగ్గిందోచ్.. కేవలం రూ.2,550 మాత్రమే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!
August 26, 2023 / 07:41 PM IST
Realme C53 Price Cut : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రియల్మి C53 ధర భారీగా తగ్గింది. కేవలం రూ. 2,550కే ఫోన్ సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.