Home » Realme C53 Flipkart
Realme C53 Price Cut : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రియల్‌మి C53 ధర భారీగా తగ్గింది. కేవలం రూ. 2,550కే ఫోన్ సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
Realme C53 Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరే ఆఫర్ అందిస్తోంది. 15శాతం డిస్కౌంట్‌తో రూ. 10,999కు రియల్‌మి C53 ఫోన్ సొంతం చేసుకోవచ్చు.