Home » Realme C53 Launch
Realme C53 Launch : రియల్మి 108MP కెమెరా, 90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో ఎంట్రీ-లెవల్ ఫోన్ Realme C53ని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు, సరసమైన ధరకు కొనుగోలు చేయొచ్చు.