Home » Realme C55 Launch
Realme C55 Price : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మి (Realme) నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. (Realme C55) ఫోన్.. C-సిరీస్ లైనప్లో 128 GB స్టోరేజీతో కలిపి 64MP కెమెరాతో వచ్చింది.