Home » Realme C63 5G Price
Realme C63 5G Launch : రియల్‌మి సి63 5జీ 4జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 10,999కు అందిస్తోంది. 12జీబీ స్టోరేజ్‌తో 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ వెర్షన్ల ధర వరుసగా రూ. 12,999, రూ. 11,999కు అందుబాటులో ఉన్నాయి.